Cinema

Samantha – Naga Chaitanya : మల్లి ఒకేదెగ్గరికి చేరిన సమంత – చైతు.. ఇదెక్కడి షాక్ రా బాబు..

Samantha – Naga Chaitanya స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఒంటరిగా ఉన్న సంగతి తెలిసిందే. నాగ చైతన్యతో చాలా కాలంగా ప్రేమలో ఉన్న సమంత మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది. అయితే వీరిద్దరి మధ్య మూడు ముళ్ల సంబంధం ఎక్కువ కాలం నిలవలేదు. నాగ చైతన్య, సమంత సైలెంట్‌గా వెళ్లిపోయారు. విడాకుల తర్వాత ఇద్దరూ వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఆ మధ్య నాగ చైతన్య ఓ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడని వార్తలు వచ్చాయి. ఇందులో ఎంత నిజం ఉందో ఇంకా తేలలేదు. (Samantha – Naga Chaitanya)

చైతూ ప్రేమలో పడ్డాడా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. సమంత కూడా ప్రేమలో ఉంది. సీన్ కట్ చేస్తే పట్టుమంటూ పదేళ్లు కూడా కాపురం చేసుకోకుండానే డివొర్స్ అంటూ అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే విడిపోతున్నందుకు ఈ జంట ఎంత బాధపడిందో తెలీదు కానీ అభిమానులు కంట తడి పెట్టేసుకున్నారు. మళ్లీ ఈ ఇద్దురు కలవాలని ప్రార్థనలు కూడా చేశారు. కానీ దేవుడు ఆ ప్రార్థనలు వినలేదనుకుంట. ఆమె రెండో పెళ్లికి సిద్ధమవుతోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అవన్నీ నిజం కాదని ఆమె పలు సందర్భాల్లో చెప్పారు. (Samantha – Naga Chaitanya)

samantha-marriage

అయితే తాజాగా సమంత స్వయంగా సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ పోస్ట్ చూస్తుంటే సామ్ ప్రేమలో ఉందా అనే అనుమానం కలుగుతోంది. ‘ఏదైనా మనల్ని మరణం నుండి రక్షించలేదు, కనీసం ప్రేమతో ఒక జీవితాన్ని కాపాడుకుందాం’ అనే కోట్‌ను ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ లో పంచుకున్నారు. ప్రేమ వల్ల జీవితం బాగుందని సమంత పోస్ట్ చేయడంతో ఆమె ప్రేమలో పడిందా.. ఇంకేమైనా ఉందా అని చాల మందికి డౌట్ లు వస్తున్నాయి. త్వరలో సమంత ఏదైనా గుడ్ న్యూస్ చెబుతుందా అని నెటిజన్లు మరియు ఆమె అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

Naga-Chaitanya-samantha

సోషల్ మీడియాలో సమంత షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. సమంత ప్రస్తుతం సిటాడెల్ అనే హిందీ సిరీస్‌లో, ఖుషీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ విషయమేమింటే.. విడాకుల తర్వాత నాగచైతన్యకు అస్సలు కలిసి రాలేదని అంటున్నారు కొంతమంది అభిమానులు. ‘బంగార్రాజు’, ‘లవ్ స్టోరీ’ సినిమాలు తప్పితే.. ఇతర ఏ చిత్రాలు కూడా చైతూకు హిట్ కాలేదని అంటున్నారు.

ఇటేమో నాగచైతన్య కెరీర్ డౌన్ లో ఉంది. సమంత పరిస్థితి కూడా బాలేదు. ఈ రకంగా చూస్తే నాగచైతన్య మరియు సమంత ప్రస్తుతం ఒకే పరిస్థితిలో ఉన్నారు. ఒకే గూటికి చేరారు. ఇదంతా నేను రాసిన మాటలు కాదు. ఇక మనం చివరిదాకా ఆగి వేచి చూడాల్సిందే..

Damon

Iam Praneeth Naidu, Iam passionate about writing entertainment articles on Movie News & Gossips.