CinemaTrending

Sreeleela: పెళ్లై పిల్లలున్న స్టార్ హీరో ప్రేమలో పడిపోయిన శ్రీలీల.. ఇంతకీ ఆయన ఎవరంటే..?

Sreeleela Dulquer Salman: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల పెళ్లి సందడి సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక ఈ భామ తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ భామ చేతిలో ఏకంగా 10నుంచి 12సినిమాలున్నాయి. అయితే ఈ భామ ఓ స్టార్ హీరో ప్రేమలో పడిపోయిందట. అంతేకాదు ఆ హీరోకి పెళ్లి పిల్లలు కూడా ఉన్నారు. అయిన కూడా అతనే నా కలల రాకుమారుడు అంటూ కామెంట్స్ చేసింది ఈ భామ. ఇంతకీ ఆయన ఎవరు ఎందుకిలా శ్రీలీల చెప్పింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

sreeleela-fell-in-love-with-a-star-actor-dulquer-salman-already-married-and-has-children

కన్నడ భామ శ్రీలీలా టాలీవుడ్‌లో పెళ్లి సందడి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమాతోనే ఆమె అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ తర్వాత రవితేజ ధమాకా సినిమాల్లో నటించి సెన్సేషన్ సృష్టించింది. శ్రీలీల ఆక్టింగ్ డాన్స్లు అందం అభినయంతో అందరినీ కట్టిపడేసింది. ఇక ఈభామకి వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కొట్టేసింది. ఇక శ్రీలీల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆమెని ఇప్పుడు చిన్న హీరోల సినిమాలని ప్రమోట్ చేయడానికి మేకర్స్ పిలుస్తున్నారు(Sreeleela Dulquer Salman).

మొన్నటికి మొన్న బ్రహ్మాజీ కొడుకు స్లమ్‌డాగ్ హస్బండ్ సినిమా ప్రమోషన్స్ లో శ్రీలీల పాల్గొంది. ఇక ఇప్పుడు మాడ్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి వన్ వీక్ అవుతుంది. ముందుకి వచ్చి ఆకట్టుకుంటోంది. ఇక హీరో సినిమాల్ని ప్రమోట్ చేయడానికి కూడా శ్రీలీలను ఆహ్వానిస్తున్నారు అంటే ఆమె క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈటీవీల శ్రీలీల మాడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొని సందడి చేసింది. ఈ కార్యక్రమానికి శ్రీలతో పాటు సిద్దు, జొన్నలగడ్డ, దుల్కర్ సల్మాన్ కూడా అతిథులుగా హాజరయ్యారు.(Sreeleela Dulquer Salman)

ఈ వేడుకలో ఒకరి ప్రేమలో పడ్డానని వెల్లడించింది. ఆ వ్యక్తి ప్రేమలో మునిగి తేలుతున్నట్లు చెప్పుకొచ్చింది. ఆ వ్యక్తి ఎవరో కాదు దుల్కర్ సల్మాన్. ఆయన ఇప్పటికే పెళ్లై పాప కూడా ఉంది. దుల్కర్ చూసేసరికి శ్రీలీల ఇలా తన ప్రేమను బయటపెట్టింది. శ్రీలీల మాట్లాడుతూ సార్ మీరు ఈ కార్యక్రమానికి వస్తున్నారని చెప్పినప్పుడు మా అమ్మ చాలా సంతోషించింది. మిమ్మల్ని అడిగానని చెప్పండి కూడా నాకు చిన్నప్పుడు ఓకల వచ్చేది. మా అమ్మమ్మ చెప్పిన కథలు విన్నప్పుడు గుర్రం మీదస్తున్న యువరాజు నేను ఉహించుకున్నాను.

మి హీరీయే అన్న పాట చూసిన ప్రతిసారీ మీరే నా రాకుమారడు అనిపించేది అంటూ మనసులోని మాటను బయటపెట్టింది. ఇక దుల్కర్ సల్మాన్‌ కూడా ఆమెకి తాంక్స్ చెప్పాడు. ఇక శ్రీలేల, దుల్కర్ పై చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. ఇక మరోవైపు శ్రీలీలా ఇటీవల స్కంద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో రాబోతుంది.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University