Cinema

Surekha Vani : ఆ స్టార్ హీరో వల్లే సురేఖ వాణి సినీ కెరీర్ నాశనం అయ్యిందా..?

Surekha Vani Career : తనను, తన కుటుంబాన్ని వివాదాల్లోకి లాగవద్దని సినీ నటి సురేఖా వాణి మీడియాకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ కేసులో అరెస్టయిన నిర్మాత కేపీ చౌదరితో సంబంధాలున్నాయన్న ఆరోపణలన్నింటినీ ఆమె పరోక్షంగా ఖండించారు. ఆమె ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. అతని పేరు లేదా డ్రగ్ కేసును ప్రస్తావించనప్పటికీ, ఆమె ఇటీవలి ‘ఆరోపణలు’ మరియు ‘వివాదాల’ గురించి ప్రస్తావించింది. ‘ఇటీవల నాపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదు. ఈ ఆరోపణలతో మా కుటుంబం చాల ఇబ్బంది పడుతోంది. మా వృత్తులు పాడైపోతున్నాయి.

surekha-vani-film-career-is-ruined-because-of-that-star-hero

నా నా పిల్లల జీవితాలు, కెరీర్‌లు దెబ్బతింటున్నాయి. దయచేసి మమ్మల్ని ఇలాంటి వివాదాల్లోకి లాగొద్దు. అని ఆమె వీడియోలో వేడుకుంది. సురేఖా వాణి మరియు ఆమె కుమార్తె కెపి చౌదరితో కలిసి పార్టీ చేస్తున్న ఫోటోలు. ‘కబాలి’ తెలుగు నిర్మాత కేపీ చౌదరి ఇటీవల డ్రగ్స్ కేసులో హైదరాబాద్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఓ కస్టమర్‌కు డ్రగ్స్‌ సరఫరా చేస్తుండగా పట్టుబడ్డాడు. ఈ విషయం పక్కన పెడితే సురేఖ వాణి సినిమాల్లో హోమ్లీ పాత్రలతో ఎంతగానో ఆకట్టుకునేది. ఈమె మొదట ఇండస్ట్రీకి యాంకర్ గా పరిచయమై ఆ తర్వాత ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అక్క,వదిన, అత్త, అమ్మ పాత్రల్లో నటించి మెప్పించింది(Surekha Vani Career).

Surekha vani

అలాంటి సురేఖ వాణి సినిమాల్లో హోమ్లిగా కనిపించి సినిమా అవకాశాలు తగ్గడంతో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూతురితో పోటీపడి పొట్టి పొట్టి బట్టలు వేస్తూ తన మీద ఉన్న పాజిటివ్ ఇంప్రెషన్ మొత్తం నెగిటివ్ గా మార్చేసుకుంది. దాంతో సురేఖావాణికి పెద్దగా అవకాశాలు రావడం లేదు. అయితే సురేఖా వాణికి సినిమాల్లో అవకాశాలు రాకపోవడానికి కారణం మాస్ మహారాజా రవితేజ అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక సురేఖా వాణి రవితేజ సినిమాలతోనే ఫేమస్ అయింది. రవితేజ సినిమాల్లో సురేఖా వాణి చాలా వరకు చేసిన సంగతి మనకు తెలిసిందే.(Surekha Vani Career)

Surekha

అయితే అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించే టైంలో సురేఖ వాణి కి రవితేజ కి మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు జరిగాయని అప్పటినుండి సురేఖ వాణి కి అవకాశాలు రావడం లేదని,దీనికి కారణం రవితేజ నే అనే ఒక టాక్ ఇండస్ట్రీలో నడిచింది. అయితే ఇందులో అసలు నిజం ఏంటో తెలియదు కానీ సురేఖ వాణి కి అవకాశాలు రాకపోవడంతో రవితేజ పేరు గట్టిగానే వినిపించింది.

అలాంటి సురేఖ వాణి సినిమాల్లో హోమ్లిగా కనిపించి సినిమా అవకాశాలు తగ్గడంతో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూతురితో పోటీపడి పొట్టి పొట్టి బట్టలు వేస్తూ తన మీద ఉన్న పాజిటివ్ ఇంప్రెషన్ మొత్తం నెగిటివ్ గా మార్చేసుకుంది.

అలాంటి సురేఖ వాణి సినిమాల్లో హోమ్లిగా కనిపించి సినిమా అవకాశాలు తగ్గడంతో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూతురితో పోటీపడి పొట్టి పొట్టి బట్టలు వేస్తూ
వుంది.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University