Cinema

Nithya Menon : నిత్య మీనన్ ని టార్చర్ చేసిన ఆ స్టార్ హీరో.. ఎవరంటే..? ఎందుకంటె..?

Nithya Menon : మలయాళ బ్యూటీ నిత్యా మీనన్ మలయాళ ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ లోనూ మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. నాని సినిమా ద్వారా తొలి హిట్ అందుకుంది ఈ హీరోయిన్. ఈ సినిమాలో నిత్యా మీనన్ నటనకు అందర్నీ ఆకట్టుకుంది. దాంతో వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్, నితిన్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసింది నిత్యా మీనన్.

the-star-actor-who-tortured-nithya-menon-to-marry-her-for-the-second-time

అలాంటి క్యూటీ ఇప్పటికీ పెళ్లికి దూరంగానే ఉంది. పైగా ఈ హీరోయిన్ తనను తాను ఎక్కువగా ఎక్స్‌పోజ్ చేయదు మరియు గ్లామర్ పాత్రలలో నటించదు. అయితే అలాంటి నిత్యా మీనన్ గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. అయితే గతంలో ఆమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అదేంటంటే.. ఓ స్టార్ హీరోని రెండో పెళ్లి చేసుకుంటానని నిహారిక చెప్పింది. ఇక స్టార్ హీరో ఎవరో కాదు. మలయాళం స్టార్ మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్. దుల్కర్ సల్మాన్ ఈ మధ్యకాలంలో వచ్చిన సీతారామం సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు(Nithya Menon).

Nithya Menon dulquer salmaan

గతంలో నిత్యామీనన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు మిమ్మల్ని దుల్కర్ సల్మాన్ నిజంగానే రెండో పెళ్లి చేసుకోమని అన్నారా అని యాంకర్ అడిగితే. అవును దుల్కర్ నన్ను ప్రతిసారి అలా అడిగేవాడు. అయితే అది మా మధ్య ఉన్న స్నేహం వల్లనే అని అడిగాడు. రెండో పెళ్లి చేసుకోమని దుల్కర్ నన్ను ఎప్పుడూ ఆటపట్టించేవాడు. మళ్లీ నాకు పెళ్లి వయసు వచ్చే వరకు ఎవరినైనా చూసి త్వరగా పెళ్లి చేసుకోమని చెప్పి ఇబ్బంది పెట్టేవాడు. కానీ నా విషయానికొస్తే, నాకు పెళ్లిపై పెద్దగా ఆసక్తి లేదు.(Nithya Menon)

dulquer Salmaan

నటనతో పాటు తనలోని మరో టాలెంట్ సింగింగ్. కొన్ని సినిమాల్లో పాటలు కూడా పాడింది ఈ చిన్నది. తెలుగు, మళయాళంతో పాటు తమిళ్‌లోనూ సినిమాలు చేస్తోంది నిత్యా. రీసెంట్‌గా తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాలో చేసింది. ఇదిలా ఉంటే తాజాగా నిత్యామీనన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇండస్ట్రీ ఇప్పటికే చాలా మందిని క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన విషయం తెలిసిందే చాలా మంది హీరోయిన్ మీడియా ముందు , పలు ఇంటర్వ్యూల్లో తమకు ఎదురైనా చేదు అనిభావాలను తెలిపారు. సినిమాతో మంచి.

తాజాగా నిత్యామీనన్ కూడా క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. ఇక ఈ అమ్మడు పెళ్లి గురించి కూడా చాలా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తల పై కూడా నిత్యామీనన్ స్పందించింది. ఇక క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోలేదు. కానీ తమిళంలో మాత్రం ఓ సినిమా షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కున్నాను

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University