CinemaTrending

Sunil: సునీల్ చెంప పగలగొట్టిన ఆ స్టార్ హీరోయిన్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Sunil: వంద మంది ప్రజలు చిరంజీవి నుండి ప్రేరణ పొందారు మరియు టాలీవుడ్‌లో కెరీర్‌ని సృష్టించాలని ఆకాంక్షించారు. కానీ నిజానికి పెద్ద కెరీర్‌లో అడుగుపెట్టిన అతి కొద్దిమందిలో సునీల్ ఒకరు. కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి స్టార్ కమెడియన్‌గా ఎదిగిన సునీల్ ఇప్పుడు పూర్తి స్థాయి హీరోగా మారాడు. టాలీ వుడ్ మూవీస్ లో కథ హీరో ఎంత ఇంపార్టెంటో కమెడియన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. కమెడియన్స్ చాల మంది ఉన్నప్పటికీ తమ కామెడీ టైమింగ్‌తో అద్భుతంగా నవ్వులు పూయించే ఆక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రెసెంట్ అలాంటి కమెడియన్స్ లో సునీల్ ఒకరు.

the-star-actress-trisha-krishnan-slapped-sunil-on-cheek-in-shooting-time-here-is-the-reason-why

కమెడియన్ గా ఇండస్ట్రీలోకి ఎంటరైన సునీల్ ఆ తర్వాత హీరోగా కూడా నటించారు. సాధారణమైన మానరిసంస్ కరెక్ట్ టైమ్ తో కడుపుబ్బా నవ్వించే సునీల్ మూవీస్ లో కొన్ని సీన్స్ అలాగే గుర్తుండిపోతాయి. మాటల మాంత్రికుడు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవాలని భీమవరం నుంచి హైదరాబాద్‌కు చేరిన సునీల్ చాలా తక్కువ సమయంలో మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన కామెడీతో నవ్వించడమే కాదు, మంచి ఆక్టర్స్ సన్నివేశాలు కూడా నటించగలను అని నిరూపించుకున్నాడు(Sunil).

అందాల రాముడు, పూలరంగడు, మర్యాద రామన్న అలాంటి కామెడీ మూవీస్ లోనే కాకుండా నాగచైతన్య అన్నగా సెకండ్ మెయిన్ లీడ్ లో పోలీస్ క్యారెక్టర్‌లో సునీల్ నటించిన తడాఖా మూవీలో సునీల్ సూపర్ గా నటించాడు. అయితే అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప మూవీ తర్వాత కమెడియన్‌గా కారెక్టర్ ఆర్టిస్టుగానే కాకుండా విలన్ గా కూడా సౌత్ ఇండియన్ మూవీస్ లో సునీల్ బాగా బిజీ అయిపోయాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రంలో సౌత్ ఇండియన్ స్టార్ హీరోస్ ఎందరో కనిపించారు. అయితే తెలుగు ఇండస్ట్రీలో నుంచి అలా కి ఛాన్స్ సునీల్ కి దక్కింది.(Sunil)

అయితే ఇప్పుడు సునీల్ అనుకున్న సక్సెస్ అతనికి ఊహించనంత సులభంగా రాలేదు. కెరీర్ మొదటి దశలో అతను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొడమే కాకుండా అవమానాలను కూడా భరించాల్సి వచ్చింది. అప్పట్లో సునీల్ తో ఒక ప్రముఖ స్టార్ హీరోయిన్ చనువుగా ఉండేదట. సునీల్ కూడా ఆమెతో కాస్త చనువుగా మాట్లాడేవాడ.

అయితే సునీల్ ఒక సందర్భంలో వేసిన పంచ్ డైలాగ్ కు బాగా హర్ట్ అయిన స్టార్ హీరోయిన్ ముందు వెనుక ఆలోచించకుండా సునీల్ చెంప పగలగొట్టింది. అప్పట్లో ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇంతకీ ఆ స్టార్ హీరో హీరోయిన్ మరెవరో కాదు సౌత్ ఇండియా లో సూపర్ బిజీ స్టార్ట్ త్రిష.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University