CinemaTrending

Ram Charan Upasana: కూతురు పుట్టిందో లేదో అప్పుడే ఉపాసన రామ్ చరణ్ మధ్య అలంటి గొడవలు.. ఎక్కడికి దారి తీస్తాయో..

Ram Charan Upasana Konidela: మెగా పవర్ స్టార్‌గా రామ్ చరణ్ ఇండస్ట్రీలో ఎలాంటి సక్సెస్ అందుకున్నారు మనకి తెలిసిందే. ఇక ఈయన ఉపాసన అనే అమ్మాయిని ప్రేమించి గత 11 సంవత్సరాల క్రితం ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. అప్పట్నుంచి ఈ జంట మధ్య ఎలాంటి గొడవలు లేకుండా చాలా అన్యోన్యంగా ఉంటూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఈ విధంగా భార్యభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉన్నటువంటి దంపతుల జీవితంలోకి క్లీన్ కార్ వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

whether-the-daughter-is-born-or-not-such-quarrels-between-upasana-ram-charan

ప్రస్తుతం ఉపాసన తన కూతురు ఆలనా పాలన చూసుకుంటూనే మరోవైపు తన వృత్తి పరమైనటువంటి బాధ్యతల్ని కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఇకపోతే కూతురు పుట్టిన తర్వాత రామ్ చరణ్ ఉపాసన మధ్య ఒక విషయంలో తరచూ గొడవలు వస్తూనే ఉన్నాయట. ఈ విషయం తెలిసినటువంటి కుటుంబ సభ్యులు ఈ గొడవలు ఎక్కడికి దారితీస్తాయోనని కంగారు పడుతున్నారని తెలుస్తోంది. మరి ఉపాసన రామ్ చరణ్ మధ్యల తలెత్తిన ఆ గొడవ ఏంటి అనే విషయానికి వస్తే కూతురు పుట్టక ముందు వరకు ఉపాసన చరణ్ విషయంలో అన్నీ తానే చూసుకునేవారట(Ram Charan Upasana Konidela).

చిన్నప్పటినుండి చాలా క్రమశిక్షణగా పెరిగిన ఉపాసన టైమ్ కి చాలా వ్యాల్యూ ఇస్తారట. ప్రతిది టైమ్ ప్రకారం ఏ చేయాలి అని తన భర్తతో చెప్పడమే కాకుండా. దగ్గరుండి ఆయన ని టైమ్ కి ప్రతి పని చేయించేవారుక్ రామ్ చరణ్‌కి ఏ పని అయినా అతనికి నచ్చినప్పుడు చేయడం ఇష్టం. కానీ ఉపాసన కి పెళ్లి చేసుకున్న తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో తాను చెప్పిన విధంగా నడుచు నడుచుకోవాల్సి వస్తోంది. ఇక కూతురు పుట్టిన తర్వాత ఉపాసన తన కూతురి ఆలనా పాలనలో బిజీగా ఉండగా రామ్ చరణ్ మాత్రం పూర్తిగా టైమ్స్ సెన్స్ ఫాలో అవ్వడం మానేశారట.(Ram Charan Upasana Konidela)

దీంతో ఉపాసన రామ్ చరణ్ మధ్య గొడవలు కూడా తలెత్తుతూ ఉంటాయని, ఈ విషయంలో వీరిద్దరూ గొడవపడుతున్నప్పుడు మిగిలిన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏమాత్రం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటార అట. మధ్యలో ఇన్వాల్వ్ అయితే ఈ గొడవ ఎక్కడికైనా దారి తీయొచ్చని కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఈ భార్యభర్తల గొడవలోకి వెళ్లారని పోట్లాడినంత సేపు కోట్లాది రామ్ చరణ్, ఉపాసన తిరిగి ఒక్కటిఅవతారని తెలుస్తోంది.

అయితే ఏ విషయమైనా టైమ్ కి చేయడం టైమ్ సెన్స్ ఫాలో అవ్వడం ఉపాసన ఇష్టం కావడంతో తన భర్తకి కూడా అలాగే ఉండ మని ఆమె చెబుతుంటారని తెలుస్తోంది. ఇలా కంట్రోల్ చేస్తున్నటువంటి ఉపాసన కూతురు ఇంకా ఎలాంటి క్రమశిక్షణతో పెంచుతారో చెప్పాల్సిన పనిలేదు.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University