Cinema

Krithi Shetty : బాడీ లో అది పెరగడం కోసం అలాంటి మందులు వాడుతున్న కృతి శెట్టి..?

Krithi Shetty Medicines : కొందరు హీరోయిన్లు ఎలాంటి అంచనాలు లేకుండా, సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్లుగా మారుతున్నారు. అలాంటి వారిలో కృతి శెట్టి ఈ తరంలో మొదటగా చెప్పుకోవాల్సింది ఎందుకంటే ఆమె మొదటి సినిమా వైష్ణవ తేజ్ తో కలిసి నటించిన ఉప్పెన ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ అయి అందరూ తనవైపు చూసేలా చేసింది. చిన్న వయసులోనే హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ క్యూటీ మొదటి సినిమా హిట్ కావడంతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది.

krithi-shetty-is-using-such-medicines-to-increase-it-in-the-body

వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ నాని శ్యామ్ సింహరాయ్, నాగార్జున నాగచైతన్యతో బంగార్రాజు సినిమాలో నటించి మంచి హిట్ కొట్టింది. అయితే ఏదీ శాశ్వతం కాదన్నట్లుగా ఈ హీరోయిన్ మొదటి మూడు సినిమాలు హిట్ అయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన మూడు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దాంతో కృతి శెట్టి పేరు రోజురోజుకు తగ్గిపోతోంది. అయితే ఈమె పేరుకు ఇండస్ట్రీలో అంతగా గుర్తింపు వస్తున్నా అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కోలీవుడ్ లోనూ నటిస్తోందని తెలుస్తోంది. ఇది కాకుండా కోలీవుడ్ మీడియాలో కృతి శెట్టి గురించి ఓ సంచలన వార్త హల్ చల్ చేస్తోంది(Krithi Shetty Medicines).

Krithi Shetty

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే అందాల ముద్దుగుమ్మలు అందాలు పెంచుకోవడానికి ఎలాంటి పాడు పనులు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కడుపు నిండా అన్నం తింటే ఒళ్ళు వచ్చేస్తుందని.. కడుపు మాడ్చుకుంటూ నానా విధాలుగా సరికొత్త రోగాలు బారిన పడుతున్న అందాల ముద్దుగుమ్మలు.. ఇప్పుడు ట్రెండ్ మార్చేశారు. అందం కోసం మెడిసిన్ తీసుకోవడం కూడా ప్రారంభించారు. ఈ జాబితాలోకి కన్నడ స్టార్ బ్యూటీ కృతిశెట్టి చేరిపోయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Krithi

ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారి తన అందాలతో ఇండస్ట్రీని షేక్ చేసిన కృతి శెట్టి ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. అయితే హిట్ ట్రాక్ లేకపోయినా అవకాశాలు అందుకుంటున్న కృతి అందాల పరంగా కుర్రాళ్లను టెంప్ట్ చేసేలా చూస్తుంది. వయసుకు మించిన విధంగా ఫేస్ కనిపిస్తూ ఉండడంతో ఫేస్ లో ఆ చార్మింగ్ నెస్ కోసం కృతి శెట్టి కొన్ని మెడిసిన్స్ తీసుకుంటుందట.(Krithi Shetty Medicines)

ఇదే న్యూస్ ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . దీంతో తెలుగు జనాలు కృతి శెట్టి ని బూతులు తిడుతున్నారు . సోషల్ మీడియాలో ఆమె పేరును ట్రోల్ చేస్తున్నారు. చూడాలి మరి ఆ మెడిసిన్స్ వల్ల అయినా కృతి కెరీర్ బాగుపడుతుందేమో.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University