Cinema

Iswarya Menon : ఆ స్టార్ హీరో సినిమాలో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన మళియాల బ్యూటీ ఐశ్వర్య మీనన్..

Iswarya Menon : లవ్ ఫెయిల్యూర్ సినిమా తో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మళియాల బ్యూటీ ఐశ్వర్య మీనన్. ఎందుకో తెలియదు కానీ తరువుత ఈ అమ్మడు కి తెలుగు ఇండస్ట్రీ లో ఒక్క అవకాశం కూడా రాలేదు. ఆ తరువాత వరుసగా తమిళ, కన్నడ , మళియాల సినిమాల కె అంకితమైంది. అయితే ఇటీవల విడుదలైన హీరో నిఖిల్ తో నటించిన స్పై సినిమా తో కూడా ఆడియన్స్ ని అక్కటుకునే ప్రయత్నం చేసింది. ఈ సినిమాలో అమ్మడు ఒక వైపు అందం చూపిస్తూనే, మరో వైపు ఆక్షన్ సీన్ లను అదరగొట్టింది. ఈ క్రమం లో ఈ ముందు గుమ్మా ఓ లక్కీ ఛాన్స్ కొట్టేంసిది.

maliyalam-beaty-iswarya-menon-got-golden-chance-in-power-star-pawan-kalyan-og

ఇటీవలే ఇంకో భారీ బడ్జెట్ చిత్రం లో ఈ అమ్మడు ఛాన్స్ దక్కించుకుంది. ఇంతకీ ఐశ్వర్య మీనన్ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన చిత్రం ఏదో కాదు OG. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా OG. ఈ సినిమా ని డివివి దాన్నయ్యా గారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఐ చిత్రం 50 శాతం షోట్టింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా లో కోలీవుడ్ నటి ప్రియాంక మోహన్ హీరయిన్ గా నటిస్తున్నారు. అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలను పోషితున్నారు. ఇందులో ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా నటించనున్నారు.(Iswarya Menon)

Iswarya Menon

జూలై, ఆగస్ట్‌లలో టైట్ షెడ్యూల్స్‌తో, ద్రసాక మేకర్స్ మొత్తం షూట్‌ను వేగవంతం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల ఓజీ చేసిన కొన్ని హడావిడి చూసిన అర్జున్ దాస్ విజువల్స్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ చూసి ఫిదా అయ్యానని, ఇది నిజంగానే ‘అగ్ని తుఫాను’ అని చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే, శ్రియా రెడ్డి మరియు ఇమ్రాన్ హష్మీ ఇద్దరూ ఓజీ కథ తమకు ఎంతగానో నచ్చిందో ఇప్పటికే వ్యక్తం చేశారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రవి.కె.చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.(Iswarya Menon)

Pawan Kalyan OG

జూలై, ఆగస్టు నాటికి షూటింగ్ పార్ట్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులపై సుజిత్ అండ్ టీం దృష్టి పెట్టనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఓజీ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తదుపరి షెడ్యూల్‌కి రెడీ కాకముందే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. వారాహి యాత్ర కొనసాగుతోంది.

ఈ ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగేనా అనే చెప్పాలి. ఎందుకంటే.. జూలై 28న ఆయన, సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా జూలై 28న విడుదల కానుండగా.. డిసెంబర్ లో ఓజీ రాగానే అభిమానులు సంబరాల్లో మునిగిపోతారు.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University